మౌనరాగాలు 14

telugu stories kathalu  "ఆకుపచ్చ సంపెంగలా ఉన్నావ్!" అన్నాడు శంకర్రావు, శారద భోజనం వడ్డిస్తుంటే శారద మాట్లాడలేదు. భోజనాలయేసరికి ఎనిమిదయింది. అతను ఏదేదో మాట్లాడుతున్నాడు. అతని నోట్లోనుంచి వచ్చే ఏ ఒక్కమాట అయినా తను వినకుండా మిస్సయిపోతానేమో అన్నట్లు, వెయ్యి చెవులతో చాలా శ్రద్దగా

మౌనరాగాలు 13

telugu stories kathalu  "డాక్టర్! యూ ఆర్ బికమింగ్ టూ ప్రొఫెషనల్! వృత్తి ధర్మాన్ని మరీ అతిగా పాటించేస్తున్నావ్." "కట్టుకున్న భర్తని కూడా నిర్లక్ష్యంచేసి - అవునా?" ఇది విన్నదే, రోజూ వున్నదే! అని హమ్ చేసి, "చెప్పండి, ఎలా వున్నారు మా పేషెంట్లు?"

మౌనరాగాలు 12

telugu stories kathalu దగ్గరకొచ్చింది శశి దయగా చూసే పెద్దపెద్ద కళ్ళు. 'నిర్దయగా నలిపెయ్యాలి' అనిపించే ఒళ్ళు. చిరునవ్వుతో అరవిచ్చుకున్న పెదిమల మధ్య మల్లెపూల దండలాంటి పలువరస. "వెల్ కమ్ టు హైదరాబాద్!" అన్నాడు సుధీర్ సరదాగా. "థాంక్యూ!" అంది మెల్లగా నవ్వుతూనే. "మూడు రోజులయింది

మౌనరాగాలు 11

telugu stories kathalu "నిన్న రాత్రి కాలుజారి పడ్డాను" అంది శారద. "బాధగా వుందా?" అన్నాడు శంకర్రావు. "చాలా! భరించలేనంత బాధగా వుంది" అంది శారద. సుధీర్ శంకర్రావు చెప్పింది విన్నాడు. అతని మొహంలో ఏ భావం కనబడలేదు. కానీ, అతనికి మనసులో చాలా రిలీఫ్

మౌనరాగాలు 10

telugu stories kathalu ఆ మాత్రం ఇంగ్లీషు చదవగలదు శారద. చటుక్కున ఆ బాటిల్ అందుకుని జాకెట్లో దోపేసుకుంది. తర్వాత హడావిడిగా వెనక్కి వచ్చేస్తుంటే, కుర్చీ తగిలింది కాలికి. "చీకట్లో ఎందుకు నడుస్తావ్? శుభ్రంగా లైటు వేసుకోక." తొట్రుపడుతూ వెనక్కి తిరిగి చూసింది. సుధీర్! "నిద్రపట్టట్లేదా? నర్స్!

మౌనరాగాలు 9

telugu stories kathalu కళ్ళంబడి నీళ్ళు కారిపోతుండగా, "నన్ను వదిలెయ్యండి" అంది శారద రెండుచేతులూ జోడించి, నమస్కారం పెడుతూ ఆ మాటలు పైకి వినబడలేదు. అతను ఆమె మీదికి ఒరిగిపోయాడు. ఆమె అటు జరిగింది - ఇటు జరిగింది. పొర్లింది. క్రిందకు

మౌనరాగాలు 8

telugu stories kathalu చాలా లేతగా ఉందీ అమ్మాయి. పాతికేళ్ళు వుంటాయేమో కానీ, ఇరవై ఒకటీ ఇరవైరెండూ అంటే నమ్మెయ్యొచ్చు. కొందరి శరీర తత్త్వం అది. వయసు కనబడదు. మరి శంకర్రావు చాలా పెద్దవాడిలా కనబడుతాడేం? బతుకు బరువు వల్ల క్రుంగిపోయి, వయసు

మౌనరాగాలు 7

telugu stories kathalu డాక్టర్ సుధీర్ గుండె ఉద్వేగంతో అతి స్పీడుగా కొట్టుకోవడం మొదలెట్టింది. రక్తం శరీరమంతటా వడివడిగా ప్రవహించడం మొదలెట్టింది. ఒళ్ళు జ్వరం వచ్చినట్లు అయింది. తల కొంచెం బరువుగా అయి, చెవులు దిబ్బెళ్ళు పడినట్లు అయిపోయాయి. రేప్! అవును! ఆ శంకర్రావు భార్యని

మౌనరాగాలు 6

telugu stories kathalu ఒక్కతే! తనని ఇక్కడే వదిలేసి! హఠాత్తుగా అతనికి అదో విధమైన ఉత్సాహం, సంతోషం కలిగాయి. తల్లి పక్కకి వెళ్ళగానే పిల్లాడు అల్లరి చేయడానికి నిశ్చయించుకున్నట్లు అతను లేచాడు. ఇదీ ఒకందుకు మంచిదే! అప్పుడప్పుడు భార్య దగ్గర లేకుండా ఆటవిడుపులా ఉంటే తప్ప, శశి

మౌనరాగాలు 5

telugu stories kathalu ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది! టైమ్ చూశాడు. రాత్రి పదవుతోంది. తను ఒక్క రౌండ్ కొట్టి పేషంట్లందర్నీ చూసి రావాలి - ప్రమీలని తోడుగా తీసుకుని. శశి ఉంటే అన్నీ తనే చూసుకుంటుంది. కాని శశి ప్రస్తుతం చాలా.....చాలా......దూరంలో... ఏం చేస్తుందో? ఒక్కతే

Page 1 of 2
1 2
Top